calender_icon.png 16 October, 2024 | 5:59 PM

వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా సోమా భీమ్ రెడ్డి

16-10-2024 03:08:47 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా సోమా భీమ్ రెడ్డి వైస్ చైర్మన్ గా ఈటెల శ్రీనివాస్ పాలకవర్గ సభ్యులుగా ప్రమాణస్వీకారం నిర్వహించారు. మార్కెట్ కమిటీ c పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకరోత్సవాన్ని నిర్వహించారు. రైతులకు అందుబాటులో ఉండి సేవ చేసుకుంటారని కొత్త చైర్మన్ భీమ్ రెడ్డి వెల్లడించారు. చైర్మన్ గా ఎన్నికైన భీమ్ రెడ్డికి పలువురు సన్మానం చేశారు.