calender_icon.png 17 April, 2025 | 6:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్వేయం

08-04-2025 12:26:23 AM

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 7 (విజయ క్రాంతి): ప్రజా సమస్యల పరిష్కారమే ధ్వేయమని మేడ్చల్ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షు లు,ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ ము న్సిపాలిటీ శంభీపూర్ కార్యాలయంలోకు త్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మేడ్చల్ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు,ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా పలు సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు.అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం గా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. సం బంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామన్నారు.