calender_icon.png 27 November, 2024 | 1:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్యుమరేటర్ల సమస్యలను పరిష్కరించాలి

26-11-2024 11:08:35 PM

నిర్మల్ (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇటీవల నిర్వహించిన సమగ్ర కుటుంబాల సర్వే బీసీ గనులలో పాల్గొన్న ఎన్యుమరేటర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని టియుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు లచ్చిరం అన్నారు. మంగళవారం నిర్మల్ లో టివి జిల్లా కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. సర్వేలో పాల్గొన్న సిబ్బందికి ప్రభుత్వ చెల్లింపులను వెంటనే చేపట్టాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు మురళీ మనోహర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు రవికాంత్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.