* పోలీసుల చేతికి చిక్కి కటకటాలపాలు
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 27 (విజయక్రాంతి): ఖమ్మం నుంచి గంజాయి తీసుకువచ్చి నగరంలో విక్రయిస్తున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను ఎక్సైజ్ పోలీసులు అరెస్టుచేసి కటకటాల వెనక్కి నెట్టారు. వివ నగరంలోని ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచే రమేష్‌బాబు ఈజీమనీ కోసం .. ఖమ్మం ప్రాంతానికి చెందిన సంతోష్ సహాయంతో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి.. నగరంలో అధిక ధరలకు విక్రయిస్తున్నాడు.
విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారం ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహిం కూకట్‌పల్లి వసంతనగర్ బస్టా రమేష్‌బాబును అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 1.1 కిలోల గంజా సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.