calender_icon.png 23 December, 2024 | 1:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సామాజిక విద్య వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి

13-09-2024 01:19:42 PM

రాష్ట్ర వైద్యాధిక శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

సంగారెడ్డి (విజయక్రాంతి): రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో ఉన్న పలు కంపెనీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో జిల్లా క్రాంతి వల్లూరుతో కలిసి పాల్గొన్నారుసంగారెడ్డి జిల్లా లో సామాజిక, విద్యా , వైద్య రంగాల అభివృద్ధికి CSR ఫండ్స్ కేటాయింపుల పై చర్చించారు. జిల్లాలో ఉన్నా కంపెనీలు జిల్లా అభివృద్ధికి ఫండ్స్ ను తమవంతు భాధ్యతగా జిల్లా అభివృద్దికి 2 శాతం CSR ఫండ్స్ ను విడుదల చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ కంపెనీ ప్రతినిధులకు, యాజమాన్యాలకు సూచించారు. గతంలో CSR ఫండ్స్ తో చేపట్టిన పనులను వెంటనే పూర్తి అయ్యేలా కంపెనీ ప్రతినిధులు చొరవ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా సంబంధిత శాఖ ప్రభుత్వ అధికారులు, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.