calender_icon.png 10 January, 2025 | 7:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంచు దుప్పటి

02-01-2025 03:03:37 AM

హిమాచల్ ప్రదేశ్‌లో ఊష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. దీంతో అక్కడ భారీ స్థాయిలో హిమపాతం సంభవిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచు వల్ల హిమాచల్‌లోని చంబా జిల్లాను మంచు దుప్పటి కప్పేసింది. దీంతో చూడటానికి పరిసరాలు కనుల విందు చేస్తున్నాయి. జమ్ముకశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌ను కూడా హిమపాతం చుట్టేసింది. దట్టమైన మంచు వల్ల కశ్మీర్ లోయలు తెల్లటి వర్ణంతో మెరిసిపోతున్నాయి.