26-02-2025 10:19:44 PM
కొండాపూర్: సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కొండాపూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. నేపథ్యంలో పోలింగ్ కేంద్రంలో బుధవారం రాత్రి ఎన్నికల సిబ్బంది ఎన్నికల సామగ్రిని తీసుకొని పోలింగ్ కేంద్రానికి వచ్చారు. కేంద్రంలో నాగుపాము రావడంతో స్థానికులు దాన్ని చంపేశారు. దీంతో కేంద్రాల్లో లైట్లు ఏర్పాటు చేయాలని ఎన్నికల సిబ్బంది కోరుతున్నారు.