28-01-2025 01:28:00 AM
హైదరాబాద్( విజయక్రాంతి): స్కోడా ఇండియా తన నూతన ఆవిష్కరణ స్కోడా కైలాక్‌ను నగరంలో ఆవిష్కరించింది. సోమవారం జూబిలీ హిల్స్‌లో మహావీర్ స్కోడా షోరూమ్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో స్కోడా ఇండియా బిజినెస్, బ్రాండ్ డెవలప్‌మెంట్ హెడ్ అనిల్ పెండ్సే సమక్షంలో ఈ కారును ఆవిష్కరించారు.
ఇప్పటికే సేఫ్టీ విషయంలో ఫైవ్ స్టార్ రేటింగ్ పొందిన ఈ కారు ప్రయాణికులకు సౌకర్యంతో పాటుగా సురక్షిత ప్రయాణాన్ని అందించనుంది. జూబిలీ హిల్స్‌లోని మహావీర్ షోరూమ్‌లో ఈ కారు సోమవార ంనుంచే అందుబాటులో ఉండనుంది.