calender_icon.png 7 February, 2025 | 7:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేకాట నిర్వాకుడితోపాటు ఆరుగురి అరెస్ట్

07-02-2025 12:46:40 AM

నిజామాబాద్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): నిజామాబాద్  రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీ ప్రియ నగర్ లో పేకాట స్థావరంపై దాడి చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు పేకాట నిర్వాహకుడితో పాటు ఆరుగురుని అదుపులోకి తీసుకున్నారు.

నిజామా బాద్ ఇన్‌చార్జి సీపీ సింధు శర్మ ఆదేశాలతో ఇంచార్జ్ స్టార్ స్పోరట్స్ ఏసిపి అంజయ్య సిసిఎస్ ఏసిపి ఆధ్వ ర్యంలో దాడులు నిర్వహించారు సమాచారం మేరకు నిర్వహించిన ఈ దాడుల్లో తోట సత్యనారాయణ అలియా సత్యంతోపాటు ఏడుగురు పేకాట ఆడేవారిని పట్టుకొని వారి నుంచి సెల్ ఫోన్లు 30,500 స్వాధీనం చేసుకుందామని పోలీసులు తెలిపారు. ఈ పేకాటలో పట్టుబడిన వారిలో గతంలో కూడా నగరంలో పలుటానాల్లో పేకాట కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.