calender_icon.png 24 January, 2025 | 11:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్వాడి భవనం కోసం స్థల పరిశీలన...

24-01-2025 04:42:23 PM

రామయంపేట (విజయక్రాంతి): రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామంలో అంగన్వాడి భవన నిర్మాణం కోసం నిధులు ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. ఇందులో భాగంగా గ్రామానికి చెందిన కుల పెద్దలు ఆయా పార్టీల నాయకులు స్థల పరిశీలన చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... అందరికీ ఆమోదయోగ్యమైన స్థలాన్ని ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు.