calender_icon.png 23 April, 2025 | 12:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేజీబీవీలో జిల్లాలో మొదటి స్థానం సీతారాం పల్లె కేజీబీవీ

22-04-2025 08:49:32 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సీతారాంపల్లి కస్తూర్బా గాంధీ జూనియర్ కళాశాలలో విద్యార్థులు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం MPC ఫలితాల్లో బి శ్రావ్య 454, ఏ మృదుల 444, జిల్లాలోనే కేజీబీవీ లో మొదటి స్థానంలో సీతారాం పల్లి కళాశాల మార్కులు సాధించినట్లు స్పెషల్ ఆఫీసర్ మంగ తెలిపారు. బుధవారం ప్రకటించిన ఫలితాల్లో కళాశాల చెందిన విద్యార్థులు ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో BiPC లో రోజిని 888, MPC లో  విభాగంలో  శ్రావ్య 837, మార్కులు సాధించినట్టు వారు తెలిపారు.