calender_icon.png 8 April, 2025 | 4:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సురేంద్రపురిలో సీతారాముల కల్యాణం

06-04-2025 12:00:00 AM

భక్తులు తరలిరావాలి: ఆలయ చైర్మన్ కుందా ప్రతిభ

హైదరాబాద్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సర వసంత రుతువు చైత్రమాసం శుక్లపక్షం నవమి పునర్వసు నక్షత్రం ఆదివారం రోజున శ్రీరామన వమిని పురస్కరించుకుని యాదాద్రి జిల్లా సురేంద్రపురి ఆలయంలో ఉదయం 10:30 గంటలకు సీతారామ కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి కల్యాణ మహోత్సవాన్ని తిలకించాలని ఆలయ చైర్మన్ శ్రీమతి కుందా ప్రతి భ, ధర్మాధికారి శ్రీ జయశంకర్ బాలగోపా ల్, ఆలయ కమిటీ సభ్యులు కోరారు.