14-02-2025 12:48:40 AM
ఖమ్మం, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): రాష్ట్ర రెవెన్యూ శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గురువారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ టీస్టాల్‌ను ప్రారంభించి చాయ్ తాగారు. టీ బాగుంది చెల్లెమా అంటూ ఆ హోటల్ నిర్వాహకురాలిని అభినందించారు.