calender_icon.png 29 April, 2025 | 2:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సారూ.. మా గ్రామానికి కరెంట్ కావాలె

29-04-2025 12:00:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): సారూ.. మా గ్రామానికి విద్యుత్ సౌక ర్యం కల్పించాలని కోరుతూ సోమవారం  తిర్యాణి మండలం గోవెన గ్రామ పంచాయ తీ నాయకపుగూడ గ్రామస్తులు జిల్లా అటవీ శాఖ కార్యాలయం మందు బైటాయించి వినూత్న రీతిలో నోరు మూసుకొని నిరసన తెలిపారు. నాయకపు గూడ గ్రామానికి కరెం ట్ స్తంభాలు వేసుకోవడానికి అటవీశాఖ అనుమతి కోసం ఎన్నో ఏండ్లుగా తిరుగుతు న్న ఫలితం లేదని ఇప్పటికైనా అటవీఅధికారులు కనికరించాలని  గ్రామస్తులు కోరారు.