షాంఘై ఓపెన్
షాంఘై: షాంఘై మాస్టర్స్ ఓపెన్ పురుషుల విజేతగా సిన్నర్ నిలిచాడు. ఫైనల్ మ్యాచ్‌లో సిన్నర్ 7 (7/4), 6 తేడాతో జకోవిచ్ మీద వరుస సెట్లలో విజయం సాధించాడు. పురుషుల డబుల్స్‌లో మెక్టిక్-కూలోఫ్ జోడీ ట్రోఫీని కైవసం చేసుకుంది. చైనా ఓపెన్ ఫైనల్లో ఓడిన సిన్నర్ ఇక్కడ మాత్రం ఆ తప్పును పునరావృతం కానివ్వలేదు.