నిజాంసాగర్ ప్రధాన కాలువకు అనుసంధానంగా నిర్మించిన సింగీతం రిజర్వాయర్ పొంగిపొర్లుతుంది. సంగీతం ఎక్కువ భాగంలో కురిసిన వర్షాలకు రిజర్వాయర్ లోకి భారీగా ఇంట్లో ప్రవహిస్తుంది. బుధవారం ఉదయానికి రిజర్వాయర్లకి సుమారు 4000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతుండగా 3000 క్యూసెక్కుల నీరు అలుగు పారుతూ మంజీరా లోకి పరవళ్ళు తొక్కుతున్నాయి. మరో వెయ్యి కృషికుల నీరు మూడు గేట్ల ద్వారా ప్రధాన కాలువలోకి విడుదల చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ ఏఈ శివకుమార్ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 416. 550 మీటర్లతో పూర్తిస్థాయిలో ఉంది.