calender_icon.png 26 December, 2024 | 1:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా సింధు రిసెప్షన్

25-12-2024 12:51:11 AM

హైదరాబాద్: భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, వ్యాపారవేత్త వెంకటదత్త సాయిల రిసెప్షన్ వేడుక గచ్చిబౌ లిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌లో ఉన్న అన్వయ కన్వెన్షన్స్ వేదికగా అంగరంగ వైభవంగా జరిగింది. మంగళవారం జరిగిన వేడుకకు హాజరైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పుష్పగుచ్చం అందించి కొత్త జంటను ఆశీర్వదించారు. కాగా వీరి రిసెప్షన్ వేడుకకు క్రీడా, రాజకీయ, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.