calender_icon.png 19 March, 2025 | 8:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిమ్రితకు గ్రాండ్ ఛాంపియన్ షిప్

17-03-2025 01:57:58 AM

మంచిర్యాల, మార్చి 16 (విజయక్రాంతి) : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ లో జరిగిన 5వ నేషనల్ లెవెల్ ఓపెన్ టు ఆల్ స్టైల్  కరాటే అండ్ కుంగ్ ఫు ఛాంపియన్ షిప్ - 2025 పోటీలలో జిల్లా క్రీడాకారిని ప్రతిభ కనబరిచింది. బ్లాక్ బెల్ట్, బ్రౌన్ బెల్ట్ గరల్స్ ఛాంపియన్ షిప్ లో ఆర్ సిమ్రిత ప్రతిభ కనబరిచి గ్రాండ్ ఛాంపియన్ షిప్ కైవసం చేసుకుంది. సిమ్రితను మాస్టర్ పోచంపల్లి వెంకటేష్ తో పాటు తోటి క్రీడాకారులు అభినందించారు.