25 May, 2026 | 1:46 AM

ఉప సర్పంచుల ఆధ్వర్యంలో ఎస్‌ఐకి సన్మానం

25-05-2026 12:00 AM

మఠంపల్లి, మే 24: మఠంపల్లి మండల నూతన ఎస్త్స్రగా బాధ్యతలు స్వీకరించిన బి.ప్రవీణ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మఠంపల్లి మండల ఉప సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు భూక్య నాగు నాయక్, ఉపాధ్యక్షుడు కొత్తపల్లి శౌరి వివిధ గ్రామాల ఉప సర్పంచ్లు పాల్గొన్నారు.