calender_icon.png 16 January, 2025 | 3:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టాలీవుడ్‌లో విషాదం.. శ్యాంప్రసాద్ రెడ్డికి సతీవియోగం

08-08-2024 11:17:55 AM

హైదరాబాద్: టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత, మల్లెమాల ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత శ్యాంప్రసాద్ రెడ్డికి సతీవియోగం కలిగింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వరలక్ష్మి బుధవారం సాయంత్రం కన్నుమూశారు. ఆమె వయసు 66 సంవత్సరాలు. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో గురువారం సాయంత్రం 4 గంటలకు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. వరలక్ష్మి మృతదేహం వద్ద చిరంజీవి, అల్లు అరవింద్, దిల్ రాజు, సురేశ్ బాబు, ఇంద్రజ, నివాళులర్పించారు.