calender_icon.png 4 March, 2025 | 1:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీపాదరావు సేవలు మరువలేనివి

02-03-2025 07:10:20 PM

డీసీసీ ప్రధానకార్యదర్శి సూర సమ్మయ్య...

బసంత్ నగర్ (విజయక్రాంతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు సేవలు మరువలేనివని డీసీసీ ప్రధానకార్యదర్శి సూర సమ్మయ్య కొనియాడారు. ఆదివారం దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను పాలకుర్తి మండలం టోల్ గేట్ వద్ద సమ్మయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ప్రతిఒక్కరూ శ్రీపాదరావు ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు.