* ఫ్రంటైర్ రాస్ డైరెక్టర్ తుషార్‌బట్రా
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 17(విజయక్రాంతి) : భారతీయ సంస్కృతిని చా శృంగర్ శృంఖాలా కార్యక్రమాన్ని ప్రముఖ హెరిటేజ్ ఫ్యాషన్ బ్రాండ్ అయిన ఫ్రంటైర్ రాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఫ్రాంటియర్ రాస్ స్టోర్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఫ్రంటైర్ రాస్ డైరెక్టర్ తుషార్‌బట్రా.. ఫ్యాషన్, కళ, సంస్కృతికి చెందిన ప్రముఖమైన చీరలను ఒకచోట ప్రదర్శించారు.
కల్టురిస్ట్ అక్షత్‌కపూర్, ఫిలాంత్రపిస్ట్ పింకీరెడ్డి, యోగా సెలబ్రిటీ రిద్దిమా కపూర్ సాహ్ని, గాయని విద్యషా, ఫ్రంటైర్‌రాస్ క్రియేటివ్ డైరెక్టర్ గౌరాంగ్ బట్రా, నగరంలోని ప్రముఖ వ్యక్తులు పద్మజారెడ్డి, ఇలా హెప్టూలా, దివ్యరెడ్డి సల్లా, ఆనంమీర్జా, తదితరులు సందర్శించారు.