calender_icon.png 16 November, 2024 | 1:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్య సిబ్బందికి షోకాజ్‌లు

24-09-2024 12:00:00 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబ ర్ 23 (విజయక్రాంతి): బంజారాహిల్స్ విమల నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి లో వైద్య సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించి.. విధులకు ఆలస్యంగా వచ్చిన వైద్యసిబ్బంది విజయకుమా రి, నాగలక్ష్మి, పార్వతికి షోకాజ్ నోటీసులు జారీ చేయించారు.