calender_icon.png 30 September, 2024 | 8:59 AM

ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత

30-09-2024 01:10:09 AM

బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామేష్

భధ్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో గల ప్రభు త్వ ఆసుపత్రి సమస్యల సుడిగుండంలో ఉన్నా అధికారులు, ప్రజాప్ర తినిధులు పట్టించుకోవడం లేదని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యె ర్రా కామేష్ ధ్వజమెత్తారు. ఆదివార ం  పార్టీ శ్రేణులతో కలిసి ఆసుపత్రి ని సందర్శించారు. ఆసుపత్రిలో ప్రా ంగణంలో మురుగు నీరు ప్రవహిస్తుండటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

ప్రతి రోజు 60 0 మందికి పైగా ఔట్‌పేషంట్సు వచ్చే ఆసుపత్రిలో సరిపడా డాక్టర్లు లేక, ఉ న్న డాక్టర్లు సమయపాలన పాటించ క పోవడంతో రోగులకు తిప్పలు త ప్పడం లేదన్నారు. ఆసుపత్రిలో మం దుల కొరత వేధిస్తున్నదన్నారు. అసుపత్రి సమస్యలపై అనేక సార్లు ఉన్న తాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలా ంటి మార్పు లేదన్నారు. ఆయనవెం ట బహుజన కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు సాయి, అసెంబ్లీ అధ్యక్షు డు నాగుల రవికుమార్, వినయ్, అబ్దుల్ హరికృష్ణ ఉన్నారు.