- కమర్షియల్ ట్యాక్స్ ఎగ్గొడుతున్న యజమానులు
- తెల్ల కాగితాల్లో బిల్లు ఇస్తూ మోసం?
కామారెడ్డి, జనవరి 31 (విజయక్రాంతి): చట్టంలోని లొసుగులు షాపింగ్‌మాల్స్ యాజమానులకు వరంగా మారుతున్నాయి. పండుగ సీజన్, పెండ్లిళ్ల సీజన్‌లలో షాపింగ్‌మాల్స్‌లలో కోట్ల రూపాయల వ్యాపారాలు జరుగుతాయి. ఆ సమయంలో యజమానులు కమర్షియల్ టాక్స్(వాణిజ్య పన్ను) ఎగ్గొడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.
కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, పిట్లం, బి పట్టణాల్లోని షాపింగ్‌మాల్స్ యజమానులు కస్టమర్లకు ఒరిజినల్ బి ఇ వ్వకుండా తెల్ల కాగితాల్లో బి ఇ స్తూ ప్రభుత్వానికి చెల్లించాల్సి పన్నులు ఎగ్గొడుతున్నారు. కస్ట నుంచి జీఎస్టీ సీఎస్‌టీల పేరుతో పన్ను లు వసూలు చేస్తూ.. ప్రభుత్వానికి చెల్లించడం లేదు. జిల్లా కమర్షియల్ టాక్స్ అధి ఆకస్మికంగా స్పెషల్ డ్రైవ్, దాడులు నిర్వహిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయ కొందరు బట్టల వ్యాపారులు అంటున్నారు.
అధికారం, రాజకీయ అండ?
కొందరు షాపింగ్‌మాల్స్ యజమానులు అధికారం, రాజకీయ అండదండలతో అక్రమాలకు పాల్పడుతున్నారు. కస్టమర్లకు ఫా ఒక పేరు ఉంటే బిల్లు మరోపేరుపై రాసి టాక్స్ వసూ చేస్తున్నారు. కొందరు బట్టల వ్యాపారులు పెద్ద పెద్ద షాపిం మా ఏర్పాటు చేసుకున్నప్పటికీ ప్రభుత్వానికి రావాల్సిన కమర్షి టాక్స్ ఉద్దేశపూర్వ చెల్లించడంలేదని తెలుస్తున్నది.
కామా నిజాం చౌరస్తాలోని షాపింగ్‌మాల్స్, బాన్సువాడ అంబేద్కర్ చౌరస్తా, ఎల్లారెడ్డిలో గాంధీ చౌరస్తాలోని షాపింగ్‌మాల్స్ యజమానులు కస్ట ఇచ్చే రసీదులో సంస్థ పేరు పైన ఉ కింద మాత్రం చిన్న అక్షరాలతో మరో సంస్థ పేరు ఉంటుందని కస్టమర్లు తెలిపారు. ఇలాంటి రసీదులు పన్నులు చెల్లిం ఉండేందుకు వాడుతున్నట్లు ఆరోపణలున్నాయి. చట్టంలోని లొ ఆస చేసుకొని పన్నులు ఎగ్గొడుతున్నారని తెలుస్తున్నది.
జరిమానాతో పన్నులు వసూలు చేస్తాం
చట్టంలోని లొసుగులను కొందరు వ్యా పారులు అనుకూలంగా మలుచుకుంటు న్నారు. అలాంటి వారి పై ఫిర్యాదులు వస్తే విచారణ చేపట్టి దాడులు నిర్వహించి వందశాతం జరిమానాతో పన్నులు వసూలు చేస్తాం. ఈ జరిమానా పన్ను నాన్ రీఫండ్‌డేబుల్ కాబట్టి వ్యాపారులు ఎంతటి వారైనా తప్పు చేస్తే క్షమించేది లేదు.
మల్లెపల్లి శ్రీమతి, కమర్షియల్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్,