calender_icon.png 19 March, 2025 | 5:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈనెల 21న అంగడి లీజు గ్రామసభ

19-03-2025 12:00:00 AM

మహబూబాబాద్,మార్చి 18: (విజయక్రాంతి) : ఈ నెల 21న గూడూరు మం డల కేంద్రంలో ప్రత్యేక అధికారి పిసా చైర్మన్ ఎస్ శ్వేత అధ్యక్షతన అంగడి సంత నిమిత్తం గ్రామసభ ఏర్పాటు చేస్తామని అందులో పాలు పొందేవారు లీజు పొందాలని గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్‌కోరారు.

మార్చి 31, 2026 వరకు ఉంటుందని సంత దేవిధంగా సంత లీజు పొందేవాళ్ళు ధరావత సొమ్ముగా రెండు లక్షల రూపాయలు డిడిని పంచాయతీ కార్యదర్శి పేరు లేక బ్యాంకు యందు తీసినది లేదా డీడీలు తీయడానికి వీలుపడని వారు 1500 రూపాయల విరాళంతో రెండు లక్షలు నగదు పం చాయతీ కార్యదర్శి కి గ్రామసభ ముందు రోజు అందజేసి పేరు నమోదు చేసుకోవాలని కోరారు.

అదేవిధంగా సంత లీజు పొం దుటకు గ్రామపంచాయతీ పరిధిలో స్థిరనివాసులైన గిరిజ నులు మాత్రమే అర్హులని చెప్పారు. పంచాయతీ పరిధిలో సొంతగృహ ములు ఉన్నప్ప టికీ గూడూరు ఓటర్ జాబితాలో పేర్లు నమో దు కాని వారు ఇతర గ్రామాలకు చెందిన గిరిజనులకు ఇందులో అవకాశం లేదు.

పంచా యతీ పాలకవర్గ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగులు సంతలికి పొందుటకు అవకాశం లేదు. డిపాజిట్లు చెల్లించిన వారు మాత్రమే అంగడి లీజుకు హాజరు కావాలని కోరారు. కాగా పశువుల సంత లీజు లైసెన్స్ పొందిన వారు గ్రామసభ నిర్ణయించిన లీజు మొత్తము నుండి ఒకటి బై ౪వ డబ్బుతో పాటు బకాయి కిస్తులు పోస్ట్ డీటెయిల్స్ చెక్కులు లోకల్ తీ కార్యాల యమునకు ఇచ్చి రసీదు పొందాలి.