calender_icon.png 28 December, 2024 | 12:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదిలాబాద్ బీఆర్‌ఎస్‌కు షాక్

04-07-2024 03:05:26 AM

  • కాంగ్రెస్‌లోకి ఇద్దరు కౌన్సిలర్లు 
  • కండువా కప్పిన మంత్రి సీతక్క

అదిలాబాద్, జూలై 3(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ఆదిలాబాద్ బీఆర్‌ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారు సతీష్, షహనాజ్ బేగం కాంగ్రెస్‌లో చేరారు. హైదరాబాద్‌లో బుధవారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క వారికి కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యదరి సత్తు మల్లేష్, కౌన్సిలర్ కలాల శ్రీనివాస్, నాయకులు డేరా కృష్ణారెడ్డి, అఖిల్‌రెడ్డి పాల్గొన్నారు.