calender_icon.png 26 December, 2024 | 8:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రంగులతో మెరిసిపోండి

03-12-2024 12:00:00 AM

ఈతరం మహిళలు రకరకాల ఫ్యాషన్ ను ఫాలో అవుతున్నారు. ఎప్పుడూ ఒకేరకం చీరలు ధరించకుండా మల్టీ కలర్ చీరలతో ఆకట్టుకుంటున్నారు. ఈ మల్టీ కలర్ చీరలను ధరించి ఫంక్షన్లకు వెళ్తే అందరి చూపు మీ వైపే ఉంటుంది. ఈ చీరలు క్రీప్ మెటీరియల్‌తో తయారు చేయబడుతున్నాయి.

ఈ చీరలతో పాటు బ్లౌజ్ పీస్ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. బ్లౌజ్‌ల్ని విభిన్న డిజైన్‌లో కుట్టించుకోవడంతో లుక్ మరింత అందంగా ఉంటుంది. ప్రస్తుతం రకరకాల చీరలు మార్కెట్లో ఆకట్టుకుంటున్నాయి. మీరు కూడా ట్రై చేయండి మరి.