calender_icon.png 25 March, 2025 | 5:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శెట్టిబలిజ నూతన కార్యవర్గం ఎంపిక

23-03-2025 05:24:57 PM

కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం తెలంగాణ శెట్టిబలిజ సంఘం మండల నూతన కమిటి ఎన్నిక ఆదివారము జరిగింది. శెట్టిబలిజ సంఘం సభ్యలు 9 వార్డులు సమావేశమై శ్రీ కడలి లేడిబాబు అధ్యక్షతన నూతన మండల కమిటి ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా-సప్పిడి కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా-మొల్లేటి రాము, కోశాధికారిగా దొంగ వెంకటరమణ, గౌరవ అధ్యక్షులుగా గుత్తుల సాగర్ ఎన్నిక అయినారు. దీనికి శెట్టిబలిజ సంఘం పెద్దలు అందరు హాజరైనారు. పెద్దలందరు శెట్టిబలిజ సంఘం కులంను BC గ్రూపు నుండి తెలంగాణ ఏర్పడి నుండి తెలంగాణ శెట్టిబలిజ కులం ను బి.సి. లో నుండి తొలగించారు. కావున ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం శెట్టిబలిజ కులంను బిసి జాబితాలో చేర్చాలని అందరు డిమాండ్ చేశారు.