calender_icon.png 27 December, 2024 | 9:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీసీ అధ్యక్షుడిగా షమ్మీ సిల్వా

07-12-2024 12:28:00 AM

దుబాయ్: ఆసి యా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నూతన అధ్యక్షుడి గా శ్రీలంకకు చెందిన షమ్మీ సిల్వా బాధ్యతలు చేప్టటాడు. ఇప్పటివరకు ఏసీసీ అధ్యక్షుడిగా కొనసాగిన జై షా ఇటీవలే ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకోవడంతో తాజాగా ఏసీసీ పదవి షమ్మీ సిల్వాను వరించింది.