18-02-2025 06:40:45 PM
బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని సోమేశ్వర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో మంగళవారం నూతనంగాఉపాధ్యాయులుగా ఎన్నికైన మహేందర్, శ్యామ్ గౌడ్ లకు ఎస్జీటీ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు అయ్యాల సంతోష్ మాట్లాడుతూ... ఉపాధ్యాయులు సేవలు ఎంతో అవసరమని, విద్యార్థులను వారి నైపుణ్యలను పెంపొందించే విధంగా కృషి చేయాలని పేర్కొన్నారు.