మురుగు.. బేజారు
25-05-2026 12:07 AM
హైదరాబాద్‌లో డ్రైనేజీలు పొంగడం సహజంగానే కనిపిస్తూ ఉంటుంది. బేగంబజార్‌లో జనసంచారం ఎక్కువగా ఉండే రోడ్డులో డ్రైనేజీ పొంగుతుండటంతో వాహనదారులతోపాటు పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. మురుగునీరు ఏరులైపారుతున్నా సిబ్బందికి పట్టనట్టుగా కనిపిస్తుందీ దృశ్యాలను చూస్తే..






