calender_icon.png 14 February, 2025 | 12:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్ల మరమ్మతుల్లో వేగం పెంచండి

13-02-2025 12:00:00 AM

ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక చోట్ల రోడ్లకు మైనర్ రిపేర్లు జరుగుతున్నాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఆర్టీసీ అధికారులు జాప్యం చేయకుండా ఇలాంటి చోట్ల మరమ్మతులు వేగవంతం చేయాలి. ఇంకా, పలు ప్రాంతాలలో రహదారులు దెబ్బ తిన్నందున ప్రయాణాలు సాఫీగా జరగడం లేదు. అధికారులు వెంటంనే స్పందించాలి.

 షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్