calender_icon.png 28 November, 2024 | 5:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ నల్లా కనెక్షన్లపై ఏడు కేసులు

28-11-2024 03:02:39 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 27 (విజయక్రాంతి): బల్దియా నుంచి అనుమతి లేకుండా నల్లా, సీవరేజ్ కనెక్షన్లు తీసుకున్న శంషాబాద్ సెక్షన్ పరిధిలోని కుమ్మరి బస్తీ, యాదవ్‌బస్తీ, కప్పుగడ్డకు చెందిన ఏడుగురిపై బుధవారం అధికారులు ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశా రు. 

ఎవరైనా అక్రమంగా నల్లా, సీవరేజీ కనెక్షన్లు తీసుకున్నట్లు గుర్తిస్తే జల మండలి విజిలెన్స్ అధికారుల నం బర్లు 99899 98100, 99899 871 35 నంబర్లకు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.