calender_icon.png 23 December, 2024 | 4:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయ్యప్ప స్వాములకు సేవా కార్యక్రమం

22-12-2024 10:37:21 PM

నిర్మల్ (విజయక్రాంతి): అయ్యప్ప స్వామి దర్శించుకునందుకు వస్తున్న భక్తులకు అయ్యప్ప ట్రస్ట్ ఆధ్వర్యంలో వచ్చే నెల 12 13 14 తేదీలు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభుత్వం సహకరించాలని శబరిమల ఎమ్మెల్యే ప్రమోద్ నారాయణ కోరినట్లు నిర్మల్ సభ్యులు తెలిపారు. మకర జ్యోతి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు రాను నేపథ్యంలో వారికి అయ్యప్ప సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం మంచినీళ్ల సరఫరా పూజా సామాగ్రి తదితర వాటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని అందుకు కేరళ ప్రభుత్వం తమకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సాధన అరవింద్, సభ్యులు పాల్గొన్నారు.