హైదరాబాద్, నవంబర్ 3 (విజయక్రాం తి): సెపక్ తక్రా అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికైంది. రాష్ట్ర అధ్యక్షుడిగా పెరిక సురేశ్మార్ ఎన్నికయ్యారు. ఆదివారం ఫతేమైదాన్‌లో జరిగిన ఎన్నికల్లో 21 మందితో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా జగన్నాథస్వామి, శ్రీధర్, సంజీవ్రె డ్డి, కంచర్ల అనిత, జనరల్ సెక్రటరీగా శ్రీనివాస్‌రెడ్డి, జాయింట్ సెక్రటరీలుగా జితేంద్ర నాథ్, జరీఫుద్దీన్తోపాటు ఇతర కార్యదర్గం ఎన్నికైంది. ఈ కొత్త కార్యవర్గం నాలుగేళ్లపా టు కొనసాగనుంది. ఈ సందర్భంగా సురేశ్ కుమార్ మాట్లాడుతూ.. సంఘ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.