13-03-2025 02:08:15 AM
ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎస్‌ఆర్‌ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పారుపాటి శ్రీనివాస్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 12 (విజయక్రాంతి): పారా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పీసీఐ కార్యని సభ్యుడు సింగా బాబు నేతృత్వంలో హై గచ్చిబౌలిలో మ పురుషులకు రెండు రోజుల పాటు నిర్వ రాష్ట్రస్థాయి మొదటిసారి సీనియర్ సిట్టింగ్ వాలీబాల్ పోటీలు ఘనంగా ముగిశాయి.
ఈ కార్యక్రమానికి ఎస్ ఫౌండేషన్ చైర్మన్ పారుపాటి శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజర ్యరు. ఈ క్రీడలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 200 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఈ క్రీడా వరంగల్ టీమ్ చాంపియన్‌గా నిలువగా, మేడ్చల్ జట్టు రన్నర్‌గా నిలిచింది. ఎస్‌ఆర్‌ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి ఈ 200 మంది విద్యార్థులకు టీషర్టలు పంపిణీ చేశారు.