13-03-2025 04:54:44 PM
పెన్ పహాడ్,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా సింగారెడ్దిపాలెం ఎంపీపీస్ లో స్వపరిపాలన వేడుకలు గణంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా విద్యార్థులు వివిధ హోదాల్లో ఒక్కరోజు పాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈకార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బి. నరేందర్, ఉపాధ్యాయులు నల్ల శ్రీనివాసులు, పబ్బతి సరిత, చెట్టిపల్లి ప్రమీల, అంగన్వాడీ సిబ్బంది, ANM, SMC సభ్యులు పాల్గొన్నారు.