calender_icon.png 22 December, 2024 | 10:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

22-12-2024 02:40:02 AM

సంగారెడ్డి, డిసెంబర్ 21 (విజయక్రాంతి): సంగారెడ్డవ గిరిజన సంక్షేమ గురుకుల కాలేజీ విద్యార్థులు రాష్ట్ర స్థాయి సీఎం కప్ పోటీలకు ఎంపికైనట్లు కేపీ నిరీక్షణరావు తెలిపారు. రెజ్లింగ్ పోటీలకు ఏ వరప్రసాద్, చంటి, పీ ఆకాశ్ జూనియర్ విభాగంలో, కే వినయ్‌కుమార్  సీనియర్ విభాగంలో అర్హత సాంధించారన్నారు. ఈ నెల 28 నుంచి జనవరి 2 వరకు వరంగల్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని పేర్కొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులతో పాటు ఫిజికల్ డైరెక్టర్ వీ జయపాల్‌సింగ్‌ను ప్రిన్సిపాల్ అభినందించారు.