calender_icon.png 26 March, 2025 | 8:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇసుక లారీ, ట్రాక్టర్ల సీజ్

24-03-2025 12:10:02 AM

కల్వకుర్తి మార్చి 23 : ఎలాంటి అనుమతులు లేకుండా దుందుభి వాగు నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఒక లారీ రెండు ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేసిన ఘటన కల్వకుర్తి పట్టణంలో ఆదివారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. దీనిపై కే సు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు  కల్వకుర్తి ఎస్‌ఐ మాధవరెడ్డి తెలిపారు.