calender_icon.png 12 February, 2025 | 9:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ అద్దె భవనాల సీజ్

12-02-2025 01:22:42 AM

మహబూబ్ నగర్ ఫిబ్రవరి 11 (విజయ క్రాంతి) : మున్సిపల్ పరిధిలోని పలు షాపు లను అద్దెకు ఇచ్చిన విషయం విధితమే. కాగా అద్దెకు తీసుకున్న వారు గత కొన్ని నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో మున్సి పల్ అధికారులు అద్దె చెల్లించని షాపులను సీజ్ చేయడం జరిగింది. జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ దగ్గర ప్రముఖ మెడికల్ షాపు లను మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు.