calender_icon.png 8 January, 2025 | 11:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముంబైకి రెండో విజయం

10-11-2024 12:00:00 AM

రంజీ ట్రోఫీ

ముంబై: రంజీ ట్రోఫీలో నాలుగో రౌండ్ మ్యాచ్‌లు శనివారంతో ముగి శాయి. డిఫెండింగ్ చాంపియన్ ముంబై సీజన్‌లో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. ఒడిశాతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇన్నింగ్స్ 103 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. శ్రేయస్ అయ్యర్ డబుల్ సెంచరీతో పాటు బౌలింగ్‌లో శ్యామ్స్ ములానీ (11) సత్తా చాటాడు. ఇక గ్రూప్ ఉన్న హైదరాబాద్ రాజస్థా న్‌తో.. గ్రూప్ తమిళనాడుతో అస్సాం డ్రా చేసుకున్నాయి. మిగిలిన మ్యాచ్‌ల్లో మధ్యప్రదేశ్, జమ్ము కశ్మీర్, చంఢీగర్,  హర్యానా, కేరళ , విదర్భ, సర్వీసెస్ విజయాలు నమోదు చేసుకోగా.. మిగతా మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.