ఐపీఎల్ మెగా వేలం రెండో రోజు ప్రారంభమై కొనసాగుతోంది. వేలంలో కొందరూ కోట్ల ధర పలుకుతుండగా.. కొందరూ అన్ సోల్డ్ గా మిగిలిపోయారు. న్యూజిలాండ్ ఆటగాళ్లు కేన్ విలియమ్సన్, గ్లెన్ ఫిలిప్స్ , భారత్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్, న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్, షై హోప్ (రూ.1.25 కోట్ల). భారత్ వికెట్ కీపర్ కేఎస్ భరత్, అలెక్స్ కేరీ (రూ.కోటి). సౌతాఫ్రికా వికెట్ కీపర్ డొనావన్ ఫెరీరా(రూ.75 లక్షలు), ఆఫ్గాన్ స్పిన్నర్ ముజీబుర్ రెహ్మన్ అన్ సోల్డ్ గా మిగిలారు. వీరిని కొనడానికి ఫ్రాంఛైజీలు పెద్దగా ఆసక్తి చూపలేదు.