calender_icon.png 18 January, 2025 | 4:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైన్స్ సీక్రెట్స్

18-01-2025 12:24:38 AM

* గాఢ నిద్రలో ఉన్నప్పుడు మన శరీరం కొద్దీసేపు పక్షవాతానికి లోనవుతుంది. ఇది ప్రతి ఒక్కరికి జరుగుతుంది. 

* మన జీవితంలో మన గోళ్లను రెండు నుంచి నాలుగు కిలోల గోళ్లను కట్ చేస్తాం. 

* మన శరీరంలో ప్రవహించే రక్తం 24 గంటల్లో కనీసం 1000 సార్లు గుండెలో నుంచి ప్రవహిస్తూ శుభ్రమవుతుంది. 

* మన శరీరంలో ఉప్పు శాతం ఎంత ఉంటుందంటే.. సముద్రంలో ఎంత ఉప్పు ఉంటుందో.. అంత ఉంటుంది. 

* మన శరీరంలో 0.2 మిల్లీ గ్రాముల బంగారం కూడా ఉంటుంది. కానీ దాన్ని ఎంత ప్రయత్నించిన ఎవరు బయటికి తీయలేరు.