calender_icon.png 18 January, 2025 | 1:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైన్స్ ఫెయిర్ ప్రారంభం

07-12-2024 01:52:15 AM

నిర్మల్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): ప్రపంచ అభివృద్ధిలో సైన్స్ ప్రాధాన్యతను ప్రతి ఒక్కరు గుర్తించి విద్యార్థులకు సైన్స్‌పై అవగాహన కల్పించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని సెయింట్ థామస్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్‌ను కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమంద్ అలీం ప్రారంభించారు. ఈ కార్యాక్రమంలో డీఈవో రామారావు పాల్గొన్నారు.