calender_icon.png 1 March, 2025 | 7:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భగవతి, ఆర్విన్‌ట్రీల్లో ఘనంగా సైన్స్ డే

01-03-2025 12:04:41 AM

కొత్తపల్లి, ఫిబ్రవరి 28: సి.వి. రామన్ ఎఫెక్ట్ కనుగొన్న సందర్భంగా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం నగరంలోని భగవతి, ఆర్వీన్ ట్రీ పాఠశాలలలో సైన్స్ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఛైర్మన్  బి. రమణ రావు, కరెస్పాండెంట్  బి. విజయలక్ష్మి సి.వి. రామన్ చిత్రపటాన్ని పూలమాల వేసిన వాళ్ళు అర్పించారు. విద్యా ర్థులు ప్రదర్శించిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.