calender_icon.png 18 March, 2025 | 6:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాఠశాల స్థాయి సైన్స్ ప్రయోగాల కార్యాచరణ..

17-03-2025 07:22:00 PM

కోదాడ: సోమవారం నాడు బాయ్స్ హై స్కూల్ కోదాడ యందు సూర్యాపేట జిల్లా సైన్స్ అధికారి ఎల్. దేవరాజు సారధ్యంలో పాఠశాల స్థాయి సైన్స్ ప్రయోగాలు నిర్వహణ కార్యక్రమంలో భాగంగా సబ్బు తయారీ విధానాన్ని ప్రత్యక్షంగా విద్యార్థులకు అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పాఠశాలలో సైన్స్ విభాగం ఉపాధ్యాయులు విద్యార్థులకు సబ్బు తయారీ చేతుల పరిశుభ్రత వాషింగ్ మెటీరియల్ క్లీనింగ్ డిటర్జెంట్స్ తయారు చేయడంలో మేలుకోలను ప్రత్యక్షంగా నేర్పడాన్ని జిల్లా సైన్స్ అధికారి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయు డి. మార్కండేయ సైన్స్ విభాగం ఉపాధ్యాయులు ఈ.శ్రీనివాసరెడ్డి, డి. లింగయ్య, హేమలత, రాణి, సునీల, అశోక్ గౌడ్, ముక్తార్ విద్యార్థులు పాల్గొన్నారు.