calender_icon.png 12 February, 2025 | 12:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసిన ఎస్సీ సెల్ చైర్మన్

12-02-2025 12:06:19 AM

పెద్ద కొడఫ్గల్ ఫిబ్రవరి 11(విజయ క్రాంతి) :పెద్ద కొడప్ గల్ జుక్కల్ నియోజకవర్గం ఎస్సీ సెల్ చైర్మన్  తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ కాంగ్రెస్ సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి వివరిస్తూ పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని ఆయన సూచించినట్లు ఎస్సీ సెల్ చైర్మన్ అరవింద్  పేర్కొన్నారు.