calender_icon.png 11 January, 2025 | 1:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓల్డ్ సిటీలో ఘనంగా సావిత్రి బాయి పూలె జయంతి

03-01-2025 10:49:15 PM

చార్మినార్ (విజయక్రాంతి): తెలంగాణ జాగృతి పాతనగర సీనియర్ నాయకుడు పుప్పాల రాధాకృష్ణ ఆధ్వర్యంలో చార్మినార్ వద్ద శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా రాధాకృష్ణ మాట్లాడుతూ.. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలనీ, స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్స్ 42% పెంచాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు.