calender_icon.png 8 January, 2025 | 10:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫైనల్లో సౌరభ్, వరుణ్

05-01-2025 12:42:36 AM

న్యూఢిల్లీ: జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మాజీ నంబర్‌వన్ సౌరభ్ చౌదరీతో పాటు వరుణ్ తోమర్ ఫైనల్లో అడుగుపెట్టారు. క్వాలిఫికేషన్‌లో సౌరభ్ 591 పాయింట్లు, వరుణ్ తోమ ర్ 585 పాయింట్లు స్కోరు చేశాడు. వీరితో పాటు ఆర్మీ షూట ర్లు మయాంక్, ప్రమోద్, ఆకాశ్ భరద్వాజ్, పంజాబ్ షూటర్ గగన్‌దీప్ ఫైనల్‌కు అర్హత సాధించారు.